ఆత్మకూరు: సోమశిల జలాశయం నుంచి కండలేరుకు నీరు విడుదల చేసిన ప్రాజెక్ట్ చైర్మన్ వేలూరు కేశవ చౌదరి
Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 3, 2025
జలాశయ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మొదటిసారి కూటమి ప్రభుత్వంలో రెండో పంటకు రైతులకు నీటిని విడుదల చేయడం జరిగిందని సోమశిల...