ఇబ్రహీంపట్నం: చేవెళ్ల మండలంలోని లక్ష్మీ గూడా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య
చేవెళ్ల మండలంలోని లక్ష్మీ గూడా గ్రామంలో 20 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు 5 లక్షల రూపాయల నిధులతో స్ట్రీట్ లైట్స్ కు ఎమ్మెల్యే కాలే యాదయ్య మంగళవారం మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధి నా ప్రధాన దేయమని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే, దేయంగా ముందుకు వెళుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.