మహబూబాబాద్: యూరియా దొరకడం లేదని గడ్డి మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం, ఆసుపత్రికి తరలింపు కొత్తగూడా మండల కేంద్రంలో ఘటన
Mahabubabad, Mahabubabad | Sep 13, 2025
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో *మల్లెల నరసయ్య అనే రైతు తాను పది ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాడు, సరైన సమయానికి...