జగిత్యాల: చందా ఇవ్వలేదని జగిత్యాల రూరల్ మండలం కల్లెడలో అనాగరిక ఘటన, నాలుగు కుటుంబాల కుల బహిష్కరణ
Jagtial, Jagtial | Sep 10, 2025
జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో అనాగరిక ఘటన చోటుచేసుకుంది.ఇందుకు సంబందించిన వివరాల మేరకు... గణేష్ నవరాత్రి ఉత్సవాల...