మొంథా తుఫానును తేలికగా తీసుకోవద్దు: తిరుపతి కలెక్టర్
మొంథా తుఫాను ప్రభావంతో జిల్లాలు రాను నాయుడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర హెచ్చరించారు తుఫాను తేలికగా తీసుకోరాదని ఈనెల 27 28 29న ఇది మరింత ప్రభావాన్ని చూపుతుంది అన్నారు ప్రజలకు ఏ అవసరం ఉన్న వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.