పెద్దపల్లి: తెలంగాణ విమోచన దినం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసిన ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి
బుధవారం రోజున పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు తెలంగాణ రాష్ట్రం రజాకర్ల పరిపాలనలో ఉన్న సమయంలో తెలంగాణ ఆడపడుచుల మానా ప్రాణాలను దోచుకున్న రజాకర్లను సర్దార్ వల్లభాయ్ పటేల్ తన నేతృత్వంలో స్వతంత్రం 1947 సంవత్సరంలో ఏర్పడిన తర్వాత 1951 సంవత్సరంలో తెలంగాణను విముక్తి చేసి రాష్ట్ర ప్రజలకు స్వతంత్రాన్ని అందించారని పేర్కొన్నారు హైదరాబాద్ సంస్థానం దిశగా తెలంగాణ రాష్ట్రం ఉండేదని రజాకర్ల పరిపాలనలో స్వతంత్రాన్ని అందించే క్రమంలో రజాకర్లు తెలంగాణనువిడిపోయేందుకు మరో రెండేళ్లు పట్టిందన్నారూ