అనంతపురం జిల్లా గుత్తి వద్ద జాతీయ రహదారిపై కారు డివైడర్ను ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Sep 6, 2025
అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో ఉన్న టోల్గేట్ వద్ద జాతీయ రహదారిపై కారు డివైడర్ను ఢీకొన్న ఘటనలో విమలమ్మ అనే వృద్ధురాలు...