జగిత్యాల: జిల్లా ఎస్ జి ఎఫ్ పోటీలకు చలిగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు
చలిగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పొలాస జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 9, 10 తేదీల్లో జరిగిన జగిత్యాల రూరల్ మండల స్థాయి పాఠశాలల కబడ్డీ, కోకో, వాలీబాల్ మరియు అథ్లెటిక్స్ లో పాల్గొని 29 మంది విద్యార్థులు ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలలో పాల్గొను జగిత్యాల రూరల్ మండల జట్టుకు బాలికల నుండి అండర్ 14, అండర్ 17 విభాగంలో- అక్షయ, అవంతిక, అనుప్రియ, మధుమిత, హారిక, రచన, గమ్య, గీతిక, హరిణి, శిరీన్ మిత్ర, సంజన, సాత్వియా, వర్షిని, నిచిత, లోహిత, పూర్విక, అర్ప, మరియు బాలుర అండర్ 14, అండర్ 17 విభాగంలో- లక్షిత్, మనోజ్, కౌశిక్, హరి వర్ధన్, శ్రీకృష్ణ, జీవన్, సాయి, నివాస్, సాయి చరణ్