మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాజీ ముఖ్యమంత్రి పై హాట్ కామెంట్స్ చేశారు.జగన్ కి రైతుల మీద ప్రత్యేకమైన ప్రేమ పుట్టుకొచ్చింది. జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఏ ఒక్క రైతునీ పరామర్శించ లేదు. మొంథా తుపాను ఎదుర్కొనేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు పని చేశారు. తుఫాను సమయంలో ప్రభుత్వం బాగా పని చేసిందని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు.