Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

గద్వాల్: మల్లెం దొడ్డి గ్రామంలో భర్త పై వేడి నూనె పోసిన భార్య చికిత్స పొందుతు భర్త మృతి: సిఐ టంగుటూరి శ్రీను

Gadwal, Jogulamba | Sep 16, 2025
మల్లెకల్ మండలం మల్లెందోడ్డి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.నిద్రిస్తున్న భర్త వెంకటేష్ (29) వేడినూనే పోసిన భార్య పద్మ తీవ్ర గాయాలు కగా కర్నూల్ కు తరలించారు. గత 8 సంవత్సరాల క్రితం వెంకటేశ్ పద్మలకి వివాహం కగా వీరికి ముగ్గురు సంతానం వివాహం అనంతరం భార్య,భర్తలు తరుచు గొడవ పడేవారని అందులో భాగంగా ఈ నెల 11వ తేది ఉదయం 5 గంటల సమయంలో నిద్రిస్తున్న భర్త వెంకటేష్ పై భార్య పద్మ న వేడినూనె పోయడంతో తీవ్రగాయాలతో కర్నూల్ ఆసుపత్రికీ తరలించారు.కర్నూల్ లో చికిత్స పొందుతు నిన్న సాయంత్రం వెంకటేష్ మరణించారు.

MORE NEWS