రాయదుర్గం: కూడ్లూరు గ్రామంలో పురాతన శివాలయం గోపుర కలశాన్ని దొంగలించేందుకు విఫల యత్నం చేసిన దుండగులు
Rayadurg, Anantapur | Sep 10, 2025
డి.హిరేహాల్ మండలం కూడ్లూరు గ్రామంలో పురాతన శివాలయంలో దొంగలు పడ్డారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత గుర్తు తెలియని దుండగులు...