బెజ్జంకి ఎస్ఐ తిరుపతిరెడ్డి వీరాపూర్ గ్రామంలో గ్రామస్తుల సహకారంతో ఎనిమిది సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గ్రామస్తులతో కలిసి ప్రారంభించడం జరిగింది సీసీ కెమెరాల ఏర్పాటుకు వివిధ గ్రామాల ప్రజలు సహకరించాలని సూచించారు.
Siddipet, Telangana | Jul 5, 2025