హైవే పై రోడ్డు ప్రమాదం మండలంలోని కడప చెన్నై జాతీయ రహదారి ఉప్పరపల్లి, గ్రామం, సాయిబాబా గుడి సమీప ప్రాంతంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి బలమైన గాయాలు తగిలాయి స్థానికులు చెప్పిన కథను ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి కడప వైపు నుండి చెన్నై వెళ్తున్న లారీ కంటైనర్ రహదారి అడ్డంగా బర్రె రావడంతో అదుపుతప్పి కడప వైపు నుండి ద్విచక్ర వాహనంలో నందలూరు గ్రామానికి వెళ్తున్న శంకరయ్య అనే వ్యక్తి లారీ కింద పడడంతో తన కాలుకు బలమైన గాయాలు తగిలాయి గాయపడిన వ్యక్తి నందలూరు ఎస్సీ కాలనీ వాసిగా గుర్తించారు మెరుగైన వైద్య సేవలు కోసం 108 అంబులెన్స్ లో కడప రిమ్స్ తరలింపు చేశారు జరిగిన ఘటనా స్థల