శింగనమల: సిద్దరాంపురం గ్రామంలోని విశాలాక్షి అమ్మవారిని దర్శించుకున్న టిడిపి రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి రామలింగారెడ్డి శరన్నవరాత
సిద్దరాంపురం గ్రామంలోని టిడిపి రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి రామలింగారెడ్డి ఆదివారం మధ్యాహ్నం 20 నిమిషాల సమయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవి నవరాత్రుల్లో భాగంగా స్వామివారిని దర్శించుకున్నామన్నారు.