గద్వాల్: రేవులపల్లి టూ నందిమల్ల హై లెవల్ రోడ్ బ్రిడ్జి నిర్మించాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు
ప్రియదర్శిని జూరాల డ్యాం కింద నూతనంగా రేవులపల్లి నుంచి నందిమల్ల వరకు నిర్మించ తలపెట్టిన హై లెవెల్ రోడ్డు బ్రిడ్జిని తక్షణమే ఆలస్యం చేయకుండా నిర్మించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు డిమాండ్ చేశారు.జూరాల హై లెవెల్ రోడ్డు బ్రిడ్జిని రేవలపల్లి దగ్గరనే నిర్మించాలని సిపిఐ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి తేవాలని జూరాల డ్యామ్ సుట్టముట్టు ఉన్న గ్రామాల ప్రజలు మంగళవారం మధ్యాహ్న గద్వాల సిపిఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులును కలిసి విజ్ఞప్తి చేశారు.