మునిపల్లి: మునిపల్లి మండలంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రావిణ్య
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని మునిపల్లి మండల కేంద్రంలో గురువారం జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ప్రావిణ్య అధికారులు ఆదేశించారు మండలంలోని ఇందిరమ్మ పనులు వేగవంతం చేయాలని సూచించారు అర్హులైన పేదలకు రేషన్ కార్డులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ముందుగా కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు సమావేశంలో తాసిల్దార్ ఆశలతో తదితరులు అధికారులు పాల్గొన్నారు.