అనంతపురం నగరంలోని దండుపాళ్యం బ్యాచ్ తిరుగుతోందని వైసీపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. దౌర్జన్యాలు దాడులు జరుగుతున్నాయి అన్నారు. మంగళవారం ఉదయం 11:30 సమయంలో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మహిళ విభాగం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.