మునుగోడు: ఏపీ సీఎం చంద్రబాబును విమర్శించే స్థాయి కల్వకుంట్ల కవితకు లేదు: మండల కేంద్రంలో టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు అశోక్
Munugode, Nalgonda | Jun 29, 2025
నల్గొండ జిల్లా, మునుగోడు మండల కేంద్రంలో టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు అశోక్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో...