తాండూరు: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలి: కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్
Tandur, Vikarabad | Sep 9, 2025
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలందరూ జాగ్రత్తలు వహించాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్ అన్నారు...