భూపాలపల్లి: చెట్లను పూజించే సంస్కృతి మన తెలంగాణాలోనే...
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో చెట్లను పూజించే సంస్కృతి ఎక్కువగా ఉంటుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో బాగంగా మహాదేవ్‌పూర్ మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి, హనుమాన్ ఆలయాల ఆవరణలో జమ్మి చెట్లను నాటారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆలోచన చాలా గొప్పదని, బావితరాల భవిష్యత్తుకు చెట్లు ఎంతో ఉపయోగపడుతాయని ఆలోచనతో గ్రీన్ ఇండియా చాలెంజ్ తీసుకోవడంతో పాటు చెట్లకు ప్రజలకు అనుసంధానం చేసేలా కార్యక్రమాలు చేపడుతున్నాడని అన్నారు. ఇందులో బాగంగా తెలంగాణ రాష్ట్రంలో