అనంతపురం: అనంతపురం నగరంలో జరిగిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ సంఘటనకు సంబంధించిన సిసి ఫుటేజ్ వైరల్
అనంతపురం నగరంలో ఆదివారం జరిగిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ కి సంబంధించిన సీసీ ఫుటేజ్ లను పోలీసులు సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ప్రియుడి కోసం ఇద్దరు ప్రియురాలు సూపర్ వాస్మోల్ తాగి శారద అనే యువతి మృతి చెందిన సంఘటనకు సంబంధించి జిల్లాలో కలకలం రేపిన నేపథ్యంలో జరిగిన సంఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ లను పోలీసులు సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు.