చిట్యాల: వర్షం కురుస్తున్న సమయంలో ఏపూరిలో ఓ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడు ఇనుప రాడ్డు పట్టుకొని విద్యుత్ షాక్‌కు గురై మృతి
Chityala, Nalgonda | Jul 19, 2025
నల్గొండ జిల్లా, చిట్యాల మండల పరిధిలోని, ఏపూరి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. చిట్యాల ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాల...