మారిషస్ ప్రధానమంత్రి దంపతులు బ్రహ్మశ్రీ గురూజీ సిద్దేశ్వర తీర్థ ఆశ్రమాన్ని సందర్శన
తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలంలోని బ్రహ్మశ్రీ గురూజీ సిద్దేశ్వర తీర్థ ఆశ్రమాన్ని మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులాం దంపతులు సందర్శించారు. సోమవారం వీరికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్వాగతం పలికారు వీరికి గురూజీ ప్రత్యేక జ్ఞాపికను అందించారు ఆ దేశానికి విద్యా వైద్యభివృద్ధికి 1000 మిలియన్ డాలర్లను వితరణ చేస్తున్నట్లు గురూజీ ప్రకటించారు.