దర్శి: ముష్టి గంగవరం గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ నదిలో బయటపడ్డ ప్రాచీన శివలింగం నంది విగ్రహాలు
Darsi, Prakasam | Nov 11, 2025 ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ముష్టి గంగాపురం గ్రామ సమీపంలోని గుండ్ల కమ్మనదిలో శివలింగం నంది విగ్రహాలు బయటపడ్డాయి. దీంతో స్థానికులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఒకసారి చూసేందుకు ఆసక్తిని కనపరిచారు. చాలా ప్రాచీన కాలానికి చెందిన విగ్రహాలుగా స్థానికులు అనుమానిస్తున్నారు.