తొండంగి బుచ్చయ్యపేట గ్రామంలో సారా తయారి ప్రాంతాలపై ప్రొహిబిషన్ అధికారులు దాడులు 3700 లీటర్ల బెల్లపూట ధ్వంసం
Tuni, Kakinada | Aug 22, 2025
కాకినాడజిల్లా తొండంగి మండలం బుచ్చియపేట గ్రామంలో సారా తయారీ ప్రాంతాలపై ప్రొహిబిషన్ జిల్లా అధికారులు దాడులు నిర్వహించారు....