పోలీసులను కించపరిచే వ్యాఖ్యలు చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై చర్యలు తీసుకోవాలి: మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
Sullurpeta, Tirupati | Aug 26, 2025
నిత్యం ప్రజా సేవలో ఉంటూ సమాజ సేవకులైన పోలీసులపై ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు పోలీసులను కించపరిచే...