అలంపూర్: తుంకుంట గ్రామ ప్రధాన రహదారిపై సాంకేతిక లోపంతో నిలిచిపోయిన పాఠశాల బస్సు.. విద్యార్థుల ఇబ్బందులు
ఐజ మండల పరిధిలోని తుంకుంటా గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఓ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బస్సు సాంకేతిక లోపంతో రహదారిపై నిలిచిపోయింది పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు ఫిట్నెస్ లేని బస్సులు నడపడం వల్లనే విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణమే .అట్టి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు .