బలపంముక్కపై గురువు గురించి సూక్ష్మ చిత్రాలు.
--జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లి కోటేష్
Nandyal Urban, Nandyal | Sep 5, 2025
నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం...