పాణ్యం: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునర్ ప్రారంభించాలంటూ సిఐటియు పిలుపు
నవంబర్ 20వ తేదీ న కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునర్ ప్రారంభించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం మెలకువకు రావాలని సిఐటియు నాయకులు మంగళవారం రోజున పిలుపునిచ్చారు.