యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని TGMS నాగసముద్రాల స్కూల్ లో ఏర్పాటు చేసిన డ్రగ్స్ మరియు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించిన కోహెడ ఎస్ఐ ఆఫ్ పోలీస్ అభిలాష్.
Siddipet, Telangana | Jun 24, 2025