చంద్రచర్ల గ్రామం రెవెన్యూ మాయాజాలం.సబ్ డివిజన్ పేరుతో అధికారులు మోసం చేశారని పుట్టపర్తి కలెక్టరేట్ ఎదుట రైతు గగ్గోలు
Puttaparthi, Sri Sathyasai | Aug 18, 2025
శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం చంద్ర చర్ల గ్రామం రెవెన్యూ అధికారుల తప్పిదానికి ఓ రైతన్న నష్టపోయారు. సబ్ డివిజన్...