కోరుట్ల: కోరుట్ల రైల్వే స్టేషన్ రోడ్డు బుడదమయంగా మారడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
కొరుట్ల.బురదమయంగా రైల్వే స్టేషన్ రోడ్డు కొరుట్ల రైల్వే స్టేషన్కు వెళ్లే రోడ్డు వర్షాలకు బురదమయంగా మారింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై జారి పడే ప్రమాదం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.