సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణంలోని పలువురికి కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్యే మట్ట రాగమయి
సత్తుపల్లి MLA క్యాంప్ కార్యాలయం లో రేవంతన్న భరోసా ద్వారా కుట్టు మిషన్ లు మరియు సత్తుపల్లి పట్టణ ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు మంజురు పట్టాలు పంపిణి కార్యక్రమం లో పాల్గొన్న.రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ద్వారకాపూరి కాలనీ- సత్తుపల్లి పట్టణం- MLA క్యాంప్ కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంతన్న భరోసా ద్వారా 24 మంది సత్తుపల్లి పట్టణం, సత్తుపల్లి మండలం కు చెందిన క్రిస్టియన్ మహిళలకు మైనారిటీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ లు అందించిన.MLA డాక్టర్ మట్టా రాగమయి డాక్టర్ మట్టా దయానంద్