ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి దరఖాస్తు : రాజంపేట టిడిపి ఇన్చార్జ్ జగన్మోహన్ రాజ్
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇండ్లకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు కోరారు రాజంపేట టిడిపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పొజిషన్ సర్టిఫికెట్ గవర్నమెంట్ పట్టా రిజిస్ట్రేషన్ పట్టా కలిగిన వారు అర్హులు అని ఆయన తెలిపారు గ్రామ సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా వివరాలను ఆవాస్ యాప్ ద్వారా నవంబర్ 5వ తేదీ లోపు నమోదు చేయాలని సూచించారు.