అనపర్తి: ప్రభుత్వ కార్యాలయాలు మరియు ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి
Anaparthy, East Godavari | Aug 5, 2025
అనపర్తి మండలం కుతుకులూరు లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామపంచాయతీ కార్యాలయం, అంగన్వాడి కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలను...