రాయదుర్గం: ఈనెల 13 న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి : రాయదుర్గం జూనియర్ సివిల్ జడ్జి కె.బాను
Rayadurg, Anantapur | Sep 10, 2025
ఈనెల 13 న రాయదుర్గం పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జడ్జి, మండల...