బొబ్బిలి: బొబ్బిలి బొబ్బిలి నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి ఒక నామినేషన్ దాఖలు బొబ్బిలి ఆర్డిఓ ఎన్నికల అధికారి సాయి శ్రీ
బొబ్బిలి బొబ్బిలి నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి ఒక నామినేషన్ దాఖ చేయడం జరిగిందని లు బొబ్బిలి ఆర్డిఓ ఎన్నికల అధికారి సాయి శ్రీ అన్నారు బొబ్బిలి పట్టణ శివారు ప్రాంతమైన గోత్ సెంటర్ లో ఉన్నటువంటి ఆర్డిఓ కార్యాలయానికి బొబ్బిలి నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి సార్ పార్టీ నుంచి బొబ్బిలి ఎమ్మెల్యే ఎస్ వెంకట్ చిన్న అప్పలనాయుడు నామినేషన్ చేసినట్లు ఆమె తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన నామినేషన్ పత్రాలతో పాటు ఆయనకి సంబంధించిన ఆస్తి వివరాలు కూడా ఆమెకు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఎంపీడీవో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.