కనిగిరి: కనిగిరిలోని టక్కరిపాలెం ప్రభుత్వ ఉర్దూ పాఠశాల విద్యార్థుల నీటి సమస్యను పరిష్కరించేందుకు పనులు ప్రారంభించిన అధికారులు
Kanigiri, Prakasam | Aug 22, 2025
ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని టకారి పాలెం ప్రభుత్వ ఉర్దూ పాఠశాల విద్యార్థులు తాగునీటికి వాడుక నీటికి...