యాదగిరిగుట్ట: ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కురుమలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు: కురుమ యువజన సంఘం నాయకులు కర్రె చంద్రశేఖర్
Yadagirigutta, Yadadri | Aug 5, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండల పరిధిలోని మల్లాపురం గ్రామంలో మంగళవారం సాయంత్రం కురుమ యువజన సంఘం నాయకులు...