ఆదోని: గణేష్ నిమజ్జనంలో పోలీస్ సిబ్బందికి డ్రై ఫుడ్ పంపిణీ చేసిన సోషల్ వర్కర్ నూర్, అభినందించిన ఏ ఎస్ పి హుస్సేన్ పీరా
Adoni, Kurnool | Aug 31, 2025
ఆదోనిలో ఐదో రోజు గణేశ్ నిమజ్జనాల్లో ప్రజలకు సహకరిస్తూ పనిచేస్తున్న పోలీసు అధికారులకు, సిబ్బందికి డ్రై ఫ్రూట్ అందించారు....