తాండూరు: వేసవి సందర్భంగా తాండూర్ లో తాటి ముంజలు భలే డిమాండ్
తాండూర్ లో తాటి వేసవికాలంలో దృష్టిలో పెట్టుకొని కులక్చర్ల మండలం తాళ్లఅంతారం కు చెందిన పలు కుటుంబాలు తాటి ముంజలు తాండూర్ లోఅమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారు ఒకవైపు ఎండలు అధికం కావడంతో తాండూరు పట్టణంలో ప్రజలు సహజ సిద్ధంగా లభించే తాటి ముంజలు ఫేవరెట్ చేస్తున్నారు