భూపాలపల్లి: దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాలన యావత్తు ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది : బిజెపి జిల్లా నాయకులు వేణు
దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాలన యావత్తు ప్రపంచాన్ని ఆకర్షిస్తుందని బిజెపి జిల్లా నాయకులు వేణు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని కొంపల్లి గ్రామంలో బుధవారం రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడారు.