పెద్దపల్లి: ఖమ్మం రిపోర్టర్ పై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలి జర్నలిస్టుల నిరసనలు
మంగళవారం రోజున పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఖమ్మం జిల్లా రిపోర్టర్ సాంబశివరావు పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలంటూ జర్నలిస్టులు డిమాండ్ చేశారు జర్నలిస్టుల మీద కేసులు పెట్టినట్లయితే ఆర్టికల్ 19ని హరించినట్లే అని వారు పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి జర్నలిస్టుల మీద పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు