Public App Logo
Jansamasya
Crimenews
Education
Bareilly
Agra
Cbi
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Punjab
Live
Pratapgarh
Westbengal
Ballia
Farrukhabad
Mirzapur
Rain
Haridwar
Tikamgarh
Trending
Prayagraj
Modiji
Protest
���तरपुर
���ोगी_आदित्यनाथ
Letestnews

ఆదుర్రు గ్రామం మోరిపొలం లో 212 రకాల ప్రసాదాలతో వినాయకునికి మహా నివేదన

India | Sep 3, 2025
మామిడికుదురు మండలం, ఆదుర్రు గ్రామం మోరిపొలం లో బుధవారం రాత్రి వినాయకునికి 212 రకాల ప్రసాదాలతో మహా నివేదన సమర్పించారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఖండ జ్యోతిర్లింగార్చన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భారీ సంఖ్యలో భక్తులు ఈ పూజలకు హాజరై వినాయకుడిని దర్శించుకున్నారు. అర్చకులు భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు