భూపాలపల్లి: జంగేడు పిఎసిఎస్ కేంద్రానికి యూరియా కోసం బారులు తీరిన రైతులు.. అదుపు చేసిన పోలీసులు
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Sep 2, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం జంగేడు లో ఉన్నటువంటి కేంద్రానికి రైతులు బారులు తీరారు మంగళవారం...