ఆర్మూర్: ఆర్మూర్లో మట్కా ఆడుతున్న నలుగురిని పట్టుకొని 15 వేలు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఆర్మూర్ పట్టణంలో మట్కా ఆడుతున్నారన్న పక్క సమాచారం మేరకు ఆదివారం సాయంత్రం 6:10 సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు మట్కా స్థావరంపై దాడి చేసి నలుగురిని పట్టుకొని వారి వద్ద నుండి 15వేల రూపాయలు రెండు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.