నల్గొండ: ప్రజల్లోకి సంక్షేమ పథకాలను తీసుకువెళ్లాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్లగొండ పట్టణంలోని MNR గౌర్డెన్ లో నల్లగొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంని ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.