యర్రగొండపాలెం: మంతనాల సమీపంలో అడవి జంతువు తగిలి రాము అనే వ్యక్తి మృతి చెంది ఉండవచ్చు అని తెలిపిన ఎస్సై మహేష్
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం మంతనాల సమీపంలో రోడ్డు ప్రమాదంలో రాముడు మృతి చెందారు. బైక్ పై వెళ్తుండగా అడవి జంతువు లేదా అడవి పంది తగలడంతో కిందపడి చనిపోయిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని దోర్నాల ఎస్సై మహేష్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.