అలంపూర్: అయిజ మున్సిపాలిటీ కేంద్రంలోని అఖిల పక్షం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహణ
ఐజ మండల కేంద్రంలోని అఖిలపక్ష నాయకులు ర్యాలీని నిర్వహించారు ఐజ మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై అధికారులకు ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించిన పట్టించుకోకపోవడంతో నేడు అఖిల పక్ష నేతలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.