ఒంటిమామిడి గ్రామంలో దొంగతనం చేసి బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టారు ఇద్దరు వ్యక్తులు అరెస్టు సొత్తు స్వాధీనం
Prathipadu, Kakinada | Sep 4, 2025
కాకినాడ జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామంలో గత కొన్ని రోజుల కిందట ఒక నివాసంలో చొరబడి దొంగతనానికి పాల్పడిన ఇద్దరు...